|
చీకట్ల సిదుల్లా బతుకుతున్నాం ఈ సిన్న గుడిసెలలో కంటోలు బియ్యమే తింటున్నాం మన ఎల్లా లేదురయ్యే కష్టాల్లో తోడున్న అందరికీ నా ఓళ్లు నా ఓళ్లొనివే కనిపించలేనమ్మ కొందరికి కష్టాల్లో నేనున్ననే నా ఓళ్లు నీ ఓళ్లు ఏమున్నది అన్ని కాగితాల బంధాలే కాగితాలే జీవితాలనుకొని అయినోళ్లనే వదులుకుంటారయ్యా బాగుంటే పది మంది వస్తారయ్యో సుట్టాలై మన ఇంటికి లేకుంటే వదిలేసి పోతారయ్యో అయినోళ్లే ముమ్మాటికీ చూస్తున్న చుట్టంతా కళ్లతోని జరిగేది నాటకమే నా ఓళ్లు మీ ఓళ్లు అనిపించేది చేత చెల్లేటి కాగితమే పెద్ద మేడల్లా పెరిగినవే పూరి గుడిసెల కచ్చినవే మంచి కారుల్లో తిరిగినవే కాలి నడకన పోతున్నవే నాకు నీ మనసు మేడ కన్నా పెద్ద మేడలు ఏమున్నాయే నాకు నీతోటి తిరిగే కన్నా మంచి కారులు ఏమున్నాయే ఏ మొగనికి దొరకని అదృష్టమే నాకు దొరికిందిరమ్మో ఏ కష్టాలకైనా ఎదురుపోయి నిన్ను రానోలే చూస్తానమ్మో ఆ తలనొప్పులు ఎందుకయ్యో ఉన్నంతలో బ్రతుకుదాం కలిగింది కలగంజో తినుకుంటా ఎవరికి తలవంచకుండా ఉందాం నీకు సొమ్ములు లేవు అని సిన్న సూపులు చూస్తున్నారే మనకు మేడలు లేవు అని చానా దూరంగా పెడుతున్నారే నీ పాదాలకే దండమెడత పిల్ల నా ఏడు జన్మలకే తోడుగా ఉండు ఏ పుణ్యమో నేను చేసుకున్నానో నువ్వు దొరికినవే మరి

Aalu Mogalu Song FAQs

Q1. What is the meaning of Aalu Mogalu song?
Aalu Mogalu song explains the deep emotional bond between husband and wife, showing that true wealth is love, understanding, and support, not money.

Q2. What is the theme of Aalu Mogalu folk song?
The song focuses on married life, poverty, social discrimination, and how genuine relationships survive even in hardships.

Q3. Is Aalu Mogalu song a folk song?
Yes, Aalu Mogalu is a Telugu folk song rooted in village life and rural emotions.

Q4. Why is Aalu Mogalu song popular?
The song became popular due to its realistic lyrics, emotional depth, and strong connection to common people’s lives.

Q5. Who will relate to this song the most?
Couples, village audiences, and listeners who value emotional bonding over material wealth will strongly relate to this song.

Keywords

aalu mogalu song lyrics, aalu mogalu telugu folk song, aalu mogalu song lyrics telugu, aalu mogalu folk song lyrics, aalu mogalu song meaning, aalu mogalu song english lyrics, aalu mogalu song translation, telugu aalu mogalu folk song, husband wife telugu folk song, telugu village folk song lyrics, emotional telugu folk song, poor life telugu folk song, rural life telugu song, aalu mogalu dj song, aalu mogalu folk mp3 song